దిశా సమావేశంలో అభివృద్ధి పనులపై సమీక్ష
భద్రాద్రి: జిల్లా కేంద్రంలో ఎంపీ నిర్వహించిన రఘురామరెడ్డి అధ్యక్షతన దిశా సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులు,పెండింగ్ అంశాలపై సమగ్ర సమీక్ష జరిగింది. ఈ సమావేశం ఆయన మాట్లాడుతూ.. తాగునీరు, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి ప్రజలకు సేవలు మెరుగుపరచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.