జూరాల ప్రాజెక్టుకు కొత్త బ్రిడ్జికి నిర్మాణ ప్రణాళిక

జూరాల ప్రాజెక్టుకు కొత్త బ్రిడ్జికి నిర్మాణ ప్రణాళిక

GDWL: జూరాల ప్రాజెక్టు ఎగువన కొత్త బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు దిశానిర్దేశం చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి కర్ణాటక అధికారులను కలిశాడు. మంత్రి మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల సమన్వయంతో వేల టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం లభిస్తుందన్నారు.