బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంపిక

బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంపిక

NLR: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా జనరల్ సెక్రటరీగా జిల్లాకు చెందిన చేజర్ల మహేష్ బాబును నియమించారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హైదరాబాదులోని బీసీ భవన్‌లో ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలో బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.