'ఇక్కడ చేపల వేట, ఈత కొట్టడం ప్రమాదం'

'ఇక్కడ చేపల వేట, ఈత కొట్టడం ప్రమాదం'

BDK: అల్లపల్లి మండలం అనంతోగు పంచాయతీ వద్ద నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం వద్ద చేపల వేట, ఈత కొట్టడం ప్రమాదమని నీటిపారుదల శాఖ హెచ్చరించారు. ఈ ప్రాంతంలో పెద్దపెద్ద రాళ్లతో లోతుగా, ఉండి, ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కిన్నెరసాని నీటి ప్రవాహంలో గల్లంతయ్యే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతంలో ఎవరూ రావొద్దని హెచ్చరిస్తున్నారు.