ప్రిన్సిపల్‌పై కేసు నమోదు
NRML: లోకేశ్వరంలోని అమెరి స్కూల్ ప్రిన్సిపల్ దివ్యపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. హాత్గాం గ్రామానికి చెందిన సుమలత తన కూతురు శృతిక మరో విద్యార్థిని సాత్విక గొడవ పడ్డారు. దీంతో ప్రిన్సిపల్ శృతికను కొట్టి మందలించింది. అయితే బాలిక తల్లి సుమలత పోలీసులకు ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వెల్లడించారు.