శంకర్ ఫౌండేషన్‌కు బ్యాంక్ ఆఫ్ ఇండియా విరాళం

శంకర్ ఫౌండేషన్‌కు బ్యాంక్ ఆఫ్ ఇండియా విరాళం

VSP: విశాఖ‌లోని శంకర్ ఫౌండేషన్‌కు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10 లక్షల విలువైన అత్యాధునిక ఫండస్ కెమెరాస‌ను శ‌నివారం విరాళంగా అందించింది. ఫౌండేషన్ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ విరాళం అందజేసినట్లు శంకర్ ఫౌండేషన్ డీజీఎం కే. బంగార్రాజు తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ మేనేజర్ నికేష్ కుమార్ సిన్హా ఈ ఫండస్ కెమెరా సౌకర్యాన్ని లాంఛనంగా ప్రారంభించారు.