'పి.ఎం.పి యూనిట్ ఆధ్వర్యంలో డాక్టర్స్‌కు అభినందనలు'

W.G: తణుకు మండలం తణుకు పట్టణము నందు సోమవారం డాక్టర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని తణుకు సి.పి అండ్ పి.హెచ్.పి (పి.ఎం.పి) యూనిట్ ఆధ్వర్యంలో కొంతమంది ఐఎంఏ డాక్టర్స్‌ను కలిసి యూనిట్ సభ్యులు అభినందనలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వీరతాత, సెక్రటరీ రమేష్ బాబు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.