ఎమ్మెల్యే చారిటబుల్ ట్రస్ట్ కు రూ.2 లక్షల విరాళం

ఎమ్మెల్యే చారిటబుల్ ట్రస్ట్ కు రూ.2 లక్షల విరాళం

NLR: జలదంకి మండల అన్నవరం పంచాయతీ పరిధిలోని దాసరి అగ్రహారం గ్రామానికి చెందిన నారా శ్రీధర్ తమ స్వగ్రామంపై ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పారు. శనివారం పేద ప్రజల సంక్షేమం కోసం రూ.2 లక్షల విరాళం అందజేశారు. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అందిస్తున్న సేవా కార్యక్రమాల నుంచి ప్రేరణ పొంది ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌కు చెక్కు రూపంలో అందజేశారు.