'బీజేపీ కార్యకర్తలంతా కలసికట్టుగా పనిచేయాలి'

'బీజేపీ కార్యకర్తలంతా కలసికట్టుగా పనిచేయాలి'

JGL: భారతీయ జనతా పార్టీ కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 19 గ్రామాల్లో సర్పంచులు,13 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపు కోసం ప్రతి బీజేపీ కార్యకర్త పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మారుతి పాల్గొన్నారు.