వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సం

వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సం

TPT: తిరుపతి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సం శుక్రవారం అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. ముందుగా తితిదే బోర్డు సభ్యుడు భాను ప్రకాష్, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్ధాచార్యులతో కలిసి మెట్లపూజ నిర్వహించారు. భాను ప్రకాష్ మాట్లాడుతూ.. పూర్వం నుంచి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచివెళ్లి స్వామివారిని దర్శించుకున్నాట్లు తెలిపారు.