VIDEO: జంగారెడ్డిగూడెం పట్టణాన్ని కమ్మేసిన మంచు
ELR: జంగారెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తుంది. దీంతో ఉదయాన్నే రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే పనులకు వెళ్లే శ్రామికులు ఇబ్బందులు పడ్డారు. మంచు ప్రభావం అధికంగా ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.