ఆలంపూర్ నుండి శ్రీశైలం బోటు ప్రయాణంపై పరిశీలన

ఆలంపూర్ నుండి శ్రీశైలం బోటు ప్రయాణంపై పరిశీలన

GDWL: సోమశిల నుంచి శ్రీశైలానికి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో బోటు ప్రయాణం ప్రారంభించిన విషయం విధితమే. తుంగభద్ర నదిలో జోగులాంబ పుష్కర ఘాటు నుండి సోమశిల మీదుగా శ్రీశైలం వెళ్లేందుకు టూరిజం శాఖ ప్రతిపాదన చేస్తున్నట్లు ఆలంపూర్ దేవస్థానం ఈవో పురేందర్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నదిలో వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని మత్స్యకారులను అడిగి తెలుసుకున్నారు.