బేతంచెర్ల పట్టణంలో రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక

బేతంచెర్ల పట్టణంలో రైతు సంఘం నూతన కమిటీ ఎన్నిక

NDL: బేతంచర్ల పట్టణంలో మండల రైతు సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల రైతు సంఘం అధ్యక్షుడిగా మద్దిలేటి స్వామిని కమిటీ సభ్యుల సమక్షంలో ఎన్నిక చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మద్దిలేటి స్వామి మాట్లాడుతూ.. రైతుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని ఆయన అన్నారు.