సీసీ రోడ్ల పనులకు భూమిపూజ

సీసీ రోడ్ల పనులకు భూమిపూజ

KNR: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ సదాశివపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ భూమిపూజ చేశారు. అనంతరం రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, నగర మేయర్ పాల్గొన్నారు.