ఖమేనీ చివరి ప్రసంగం VIRAL
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఆయన చేసిన చివరి ప్రసంగం వైరల్ అవుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని, వివిధ సమస్యలతో సతమతమవుతోంది, అది పతనం వైపు వెళ్తోందని ఆయన విమర్శించారు. 47 ఏళ్లుగా ఇరాన్‌ను అమెరికా ఏమీ చేయలేకపోయిందని, ఇకపై కూడా ఏమీ చేయలేదని ఆ ప్రసంగంలో ధీమా వ్యక్తం చేశారు.