ఓరుగల్లుకు ప్రత్యేక చరిత్ర ఉంది: ఎమ్మెల్యే
WGL: ఓరుగల్లుకు ప్రత్యేక చరిత్ర ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ కాంగ్రెస్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత పదేళ్ల పాలనలో చేపట్టని ఎన్నో అభివృద్ధి పనులను ఓరుగల్లు నగరంలో తము చేపడుతున్నామని, ఓరుగల్లు సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ఓరుగల్లు అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.