VIDEO: 'తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దొంగలు'

VIDEO: 'తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దొంగలు'

MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు స్టోర్ రూమ్ తాళాలు పగలగొట్టి లోపల ఉన్న టీవీతో పాటు విలువైన వైద్య పరికరాలు అపహరించారు. తాళం పగిలి ఉండడంతో చోరీ జరిగి ఉండొచ్చని సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.