బోరుగడ్డ అనిల్‌కు బెయిల్ మంజూరు

బోరుగడ్డ అనిల్‌కు బెయిల్ మంజూరు

GNTR: అనంతపురం జిల్లా కోర్టు బోరుగడ్డ అనిల్‌కు శనివారం బెయిల్ మంజూరు చేసింది. గతంలో టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అనిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 90 రోజులుగా అనిల్ జైలులో ఉన్నారు. తాజాగా అనంతపురం కోర్టు అనిల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.