'అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది'

'అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది'

SRCL: అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు అన్నారు. వేములవాడ పట్టణంలోని 11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు.