నేడు మద్యం షాపులకు లక్కీ డ్రా

నేడు మద్యం షాపులకు లక్కీ డ్రా

WGL: జిల్లా వ్యాప్తంగా నేడు మద్యం దుకాణాల కేటాయింపుకు లక్కీ డ్రా నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమం కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో ఉర్సుగుట్ట సమీపంలోని నాని గార్డెన్స్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. వైన్‌షాప్‌లకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎవరి లక్ష్మీదేవి వరిస్తుందో అని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.