ముగిసిన పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్
RR: కొందుర్గు మండల కేంద్రంలో చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి, ఎదిర రాజుల ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన ప్రధానమంత్రి పాలమూరు పార్లమెంట్ మండల స్థాయి క్రీడా ఉత్సవాలు నేటితో విజయవంతంగా పూర్తయ్యాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.