గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవం
PDPL: మంథని మండలంలోని తోట గోపయ్య పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. నూతన సర్పంచ్‌గా దొబ్బెల రమేష్ ఎన్నికయ్యారు. గ్రామ ప్రజల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తయింది. గ్రామపంచాయతీ ఏర్పడిన తొలిసారి సర్పంచ్ ఏకగ్రీవం కావడం విశేషం. రమేష్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు.ఎన్నికల ఖర్చును రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ గ్రామపంచాయతీ ఖాతాలో వేస్తుంది.