అమరావతి నిర్మాణానికి రూ.1,5,200 విరాళం
ఎన్టీఆర్: గుడివాడకు చెందిన అట్లూరి లక్ష్మీ కుమారి, కాట్రగడ్డ నిర్మల, నందమూరి పద్మజ, త్రిపురనేని సుజాత, పొట్లూరి శేషుబాబు, మేక ప్రమీలారాణి సీఎం చంద్రబాబును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.1,5,200 చెక్కును సీఎం చంద్రబాబుకు వారు అందజేశారు. వారిని సీఎం చంద్రబాబు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.