'నవోదయ పరీక్షకు కట్టదిట్టమైన బందోబస్తు ఏర్పాటు'
WNP: డిసెంబర్ 13న జరగనున్న జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష-2026 కోసం వనపర్తి జిల్లాలో ఐదు పరీక్ష కేంద్రాలు మొత్తం 1340 మంది విద్యార్థులు హాజరు కానున్నారని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహిస్తారని ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో ప్రజలేవరు గుమిగూడ వద్దన్నారు.