అంగన్వాడీలో పోషణ్ మాసోత్సవాలు

అంగన్వాడీలో పోషణ్ మాసోత్సవాలు

SDPT: చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో సెప్టెంబర్‌లో జరిగే పోషణ్ మాస ఉత్సవాలు ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగమణి, పావని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్ మాట్లాడుతూ.. గర్భిణీలు, తల్లులు, పిల్లల సమగ్ర అభివృద్ధికి తగినంత పోషకాహారాన్ని నిర్ధారించడమే దీని ప్రధాన లక్ష్యమని అన్నారు.