కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నేతలు

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నేతలు

MBNR: జడ్చర్ల మండలం వల్లూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో మాజీ వార్డ్ మెంబర్లు గొడుగు చెన్నయ్య, రాందాస్, కె. శ్రీకాంత్, కనకయ్య, భాస్కర్, బీఆర్ఎస్ సీనియర్ మాజీ అధ్యక్షుడు సైదులు, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.