ప్రభుత్వ పాఠశాలల్లో క్విజ్ పోటీలు

ప్రభుత్వ పాఠశాలల్లో క్విజ్ పోటీలు

AP: ఈ నెల 12 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12న మండల స్థాయిలో, 27న జిల్లా స్థాయిలో, జనవరి 22న జోనల్ స్థాయిలో, 31న రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్నారు. ఈ పోటీల నిర్వహణకు జిల్లాకు రూ.లక్ష చొప్పు ప్రభుత్వం నిధులు సమకూర్చింది.