జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే విజయం: సైదులు సర్వే
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 5.7% స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించే అవకాశం ఉందని తెలంగాణ సైదులు సర్వే వెల్లడించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈ సర్వే నివేదికను విడుదల చేశారు. బోరబండ డివిజన్‌లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థికి 1% ఆధిక్యం ఉందని, మిగిలిన డివిజన్లలో కాంగ్రెస్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సర్వే తెలిపింది.