VIDEO: ఇల్లందలో ఆయిల్ పామ్ సాగుపై శిక్షణ

VIDEO: ఇల్లందలో ఆయిల్ పామ్ సాగుపై శిక్షణ

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఆయిల్ పామ్ సాగుపై నేడు రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మేలైన యాజమాన్య పద్ధతులు, నీటి-ఎరువుల సమర్థ వినియోగం ద్వారా ఎకరానికి 10 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చని తెలిపారు. పశువుల ఎరువు, సహజ ఎరువులు వినియోగించాలని సూచించారు.