నాయి బ్రాహ్మణ సంఘం నూతన నాయకత్వం ఎంపిక

నాయి బ్రాహ్మణ సంఘం నూతన నాయకత్వం ఎంపిక

SRCL: వేములవాడ పట్టణ శాఖ నాయి బ్రాహ్మణ సంఘం మంగళవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జనగామ కనుకనే, ఉపాధ్యక్షుడిగా ఎలగందుల దేవయ్య, గౌరవ అధ్యక్షుడిగా సాగరం దేవదాసు, ప్రధాన కార్యదర్శిగా జనగామ మల్లికార్జున్, కోశాధికారిగా జనగామ ఓంకార్, సహాయ కార్యదర్శిగా ఎలగందుల రమేష్, గౌరవ సలహాదారులుగా జనగామ తిరుమల్, శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు.