మారుమూల గ్రామం నుంచి ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా
GDWL: వడ్డేపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన చిన్న శరవన్న కుమార్తె దేవేంద్రమ్మ ఉమెన్ డెవలప్‌మెంట్ & చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించింది. మారుమూల గ్రామం నుంచి ఆమె ఈ ఉద్యోగం సాధించడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి సీతక్క చేతుల మీదుగా జాయినింగ్ లెటర్‌ను అందుకున్నారు.