పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట: MLA

పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట: MLA

MHBD: పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. ఇనుగుర్తి, పెద్ద తండలో ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అర్హులైన పేద ప్రజలకు ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇళ్లను  మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని అన్నారు.