పాక్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు.. షాకింగ్ డెసిషన్!

పాక్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు.. షాకింగ్ డెసిషన్!

పాకిస్తాన్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విభజన తర్వాత తొలిసారి లాహోర్ వర్సిటీలో (LUMS) సంస్కృతం కోర్సు మొదలైంది. ప్రొ. షాహిద్ రషీద్ చొరవతో.. భగవద్గీత, మహాభారత శ్లోకాలను అధికారికంగా బోధిస్తున్నారు. సంస్కృతం ఏ ఒక్క మతానికి పరిమితం కాదని, అది తమ ప్రాంత చరిత్ర అని ఆయన వెల్లడించారు. ఉర్దూ మూలాలు సంస్కృతంలో చూసి పాక్ స్టూడెంట్స్ ఆశ్చర్యపోతున్నారని తెలిపారు.