జేసీగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ అమిత్

NLG: నల్గొండ జాయింట్ కలెక్టర్ జే. శ్రీనివాస్ నెల రోజులపాటు సెలవులో వెళ్లడంతో రెవెన్యూ అదనపు కలెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్‌కు అప్పగిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు.