రేపు ఆమడగూరులో ఎమ్మెల్యే విస్తృత పర్యటన
SS: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా రేపు ఆమడగూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్పనట్లు నేతలు తెలిపారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఆమె ఉదయం 7.30 గంటలకు మహమ్మదాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కసముద్రం, ఆమడగూరు, చినగానిపల్లి, చీకురేవుపల్లి గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.