వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి వైసీపీ క్యాంపు కార్యాలయంలో  శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైసీపీ మున్సిపాలిటీ అధ్యక్షులు ఏకా శివ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలితమే ఈ స్వాతంత్రమని ఏకా శివ తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.