నేడు ఉగాది వేడుకలకు హాజరుకానున్న ఎమ్మెల్యే

నేడు ఉగాది వేడుకలకు హాజరుకానున్న ఎమ్మెల్యే

MBNR: చిన్న చింతకుంట మండలం కురుమూర్తి దేవస్థానంలో నేడు నిర్వహించబోయే ఉగాది వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటలకు దేవాలయ ప్రాంగణంలో నిర్వహించబోయే పంచాంగ శ్రవణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నట్టు ఆలయ కమిటీ వారు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.