రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు..

రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు..

WNP: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరణ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాధ్ తెలిపారు. రవాణా సమస్య రానీయకుండా 7 సెక్టార్లను 9 కి పెంచాం అన్నారు. 92 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేయడానికి గోదాములు ఏర్పాటు చేశామన్నారు.