VIDEO: 'రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి'
ADB: ప్రయాణ సమయంలో వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని తాంసి ఎస్సై జీవన్ సూచించారు. ఈ మేరకు మంగళవారం తాంసి పోలిస్ స్టేషన్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సీపీఆర్ చేసే విధానాన్ని తాంసీ పీహెచ్‌సీ వైద్యధికారి శ్రావ్యవాణి ప్రయోగాత్మకంగా ప్రజలకు యువకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ తులసి రాం, సిబ్బంది ఉన్నారు.