VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

WGL:రాయపర్తి (M)ఊకల్‌లో ఇవాళ పాల వీరయ్య ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.