ముమ్మర ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు

ముమ్మర ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు

KMR: బాన్సువాడ మండలంలో మూడో విడత ఎన్నికలు ఆసన్నమవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. దేశాయిపేటలో తాత స్ఫూర్తితో ఎన్నికల బరిలో నిలిచిన గుల్లేపల్లి భరత్ రాజ్, బీఆర్ఎస్ మద్దతుతో ప్రచారం చేశారు. వీరి కుటుంబం నుంచి గుల్లేపల్లి రాములు 2004, 2009లో సర్పంచ్‌గా కొనసాగారు.