:తల్లుల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి'

:తల్లుల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి'

MHBD: ములుగు జిల్లా మేడారం సమ్మక్క- సారలమ్మ తల్లులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు తమ బంధువులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లుల ఆశీస్సులతో పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్టు తెలిపారు.