VIDEO: ఉపాధ్యాయ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

MDK: చేగుంట మండల కేంద్రంలోని అతిథి గృహంలో గురువారం తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం 2025 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ ముఖ్యఅతిథిగా హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు జిడ్డి ఎల్లం, ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, ఉపాధ్యాయులు హాజరయ్యారు.