GNTR: కలెక్టరేట్‌లో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

GNTR: కలెక్టరేట్‌లో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

GNTR: 113 తాళ్లూరుకు చెందిన పాపయ్య అనే వృద్ధుడు సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఆత్మహత్యాయత్నం చేశాడు. తన ఇంటిని బంధువులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, తనను బయటకు గెంటేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. అప్రమత్తమైన సిబ్బంది అతడిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.