'ఈ నెల 25న బిర్సా ముండా జయంతి ఉత్సవాలు'

'ఈ నెల 25న బిర్సా ముండా జయంతి ఉత్సవాలు'

BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో బిర్సా ముండా జయంతి ఉత్సవాలను ఈనెల 25న నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో బి రాహుల్ ఇవాళ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ITDA యూనిట్ అధికారులు ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. .