నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

* బోధన్‌లో ఆటోలో తరలిస్తున్న కేజీ 270 గ్రాముల గంజాయి పట్టివేత
* శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​కు వరద.. 16 గేట్లు ఎత్తి నీటిని విడుదల 
* కమ్మర్ పల్లిలో పసుపు పంటలను పరిశీలించిన ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి
*  రాంపూర్ గ్రామంలో MJP గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి