మ్యాచ్‌లో గొడవ.. లైంగిక కేసు నమోదు

మ్యాచ్‌లో గొడవ.. లైంగిక కేసు నమోదు

బెంగళూరు చిన్నస్వామి వేదికగా జరిగిన RCB, CSK మ్యాచ్‌లో వీవీఐపీల మధ్య జరిగిన గొడవ పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికి చెందిన భార్య ప్రత్యర్థి వర్గంపై లైంగిక వేధింపులు కేసు పెట్టింది. తనను, తన కుమార్తెను లైంగికంగా వేధించారని కబ్బన్ పార్క్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.