మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదు: ఎస్పీ

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదు: ఎస్పీ

MBNR: దేశ సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టకూడదని జిల్లా ఎస్పీ జానకి గురువారం హెచ్చరించారు. పోలీసులు 24 గంటలు డ్యూటీలో ఉంటారని పేర్కొన్నారు. పోలీసులకు సెలవులు రద్దు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.