పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఇంద్రసేనారెడ్డి

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఇంద్రసేనారెడ్డి

WNP: కాంగ్రెస్ అభివృద్ధి కోసం కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆత్మకూర్ పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ, మండల కమిటీల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టే వారు తమ పేర్లను అందజేయాలని సూచించారు.