కిరాణా దుకాణాలపై దాడులు
MDK: చిలిపిచెడ్ మండల పరిధిలో అనాధికారికంగా మద్యం విక్రయిస్తున్న మూడు కిరాణా దుకాణాలపై ఎస్సై నర్సింలు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. గంగారంలో శ్రీకాంత్ షాపులో 3.28 లీటర్ల బీరు, ఐఎంఎల్‌తో పాటు ఫైజాబాద్‌లోని మరో రెండు దుకాణాల నుంచి మొత్తం 28 లీటర్లకుపైగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.